WNP: నిరుపేదలకు అండగా బీజేపీ పాలన కొనసాగుతుందని BJP జిల్లా ప్రధానకార్యదర్శి అక్కల బాబుగౌడ్ అన్నారు. ఆదివారం సవాయిగూడెం గ్రామంలో సభ్యత్వనమోదు కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..బీజేపీలో చేరేందుకు యువకులు ఉత్సాహం చూపుతున్నారన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా అందరూ బీజేపీ పార్టీ సభ్యత్వం పొందాలని పిలుపునిచ్చారు. రామన్నగారి వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.