WGL: ఎంపీడీఓతో పాటు, ఇద్దరు పంచాయితీ కార్యదర్శులను ఆకారణంగా సస్పెండ్ చేసినందుకు నిరసనగా గీసుకొండ మండల పంచాయితీ కార్యదర్శులు గురువారం లంచ్ విరామ సమయంలో నల్లబ్యాడ్జ్లు ధరించి నిరసన తెలిపారు. నిధుల లేమి, పని ఒత్తిడితో పంచాయితీ కార్యదర్శులు సతమత మవుతున్నారనీ అన్నారు. క్షేత్ర స్థాయిలో పనులు పేరుకుపోయాయని, సిబ్బందికి జీతాలు ఇవ్వలన్నారు.