HYD: ధారూర్ మండల కేంద్రంలోని ఎలక్ట్రికల్ వస్తువులు తక్కువ ధరకు ఇప్పిస్తానని వ్యక్తి డబ్బులు తీసుకొని పరారయ్యాడు. ఒక్కొక్కరి నుంచి రూ. 3 వేల నుంచి 10 వేల వరకు డబ్బులు తీసుకొని పరారయ్యాడు. తమకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. మరి దీనిపై స్థానికులు ఫిర్యాదు చేస్తారా చూడాలి.