KMR: టోల్ ఫ్రీ నెంబర్15100 గోడప్రతులను జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి నాగమణి ఆవిష్కరించారు. కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సమస్త కార్యాలయంలో సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి పోలీస్ స్టేషన్, సర్కిల్, డీఎస్పీ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ గోడ ప్రతులను అంటించి విస్తృత ప్రచారం చేపట్టాలని తెలిపారు.