WGL: గీసుగొండ మండలం ఊకల్ హవేలీ శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు ఈ రోజు తిరుపతిలో జ్యోతిష్యం విభాగంలో డాక్టరేట్ అవార్డు అందుకున్నారు. అనంతరం అర్చకులు వీరికి ప్రత్యేక పూజలు నిర్వహించి సువర్ణ కంకణం ప్రధానం చేసి సన్మానించారు.