TG: రాష్ట్రంలో వైద్యారోగ్య సేవలపై నివేదిక ఇచ్చేందుకు ఏర్పాటైన ముగ్గురు సభ్యుల BRS కమిటీ ఇవాళ గాంధీ ఆస్పత్రికి వెళ్లాలని భావించింది. ఈ నేపథ్యంలో గాంధీ ఆస్పత్రి వద్ద పోలీసులు భద్రతను పెంచారు. నేతలను ఆస్పత్రిలోకి వెళ్లకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు BRS కమిటీ సభ్యులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. కాగా, తమ ఇళ్ల నుంచి వెళ్లిపోవాలని BRS నేతలు పోలీసులను కోరారు.