NLG: జీవో 29 అమలుతో ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగ నియామకాల్లో తీవ్ర నష్టం వాటిల్లుతుందని బంజార ఉద్యోగుల సంఘం తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్, టీజీయుఎస్ నాయకులు తిరుపతి నాయక్ అన్నారు. ఆదివారం మిర్యాలగూడలో జరిగిన బంజారా ఉద్యోగుల సంఘం సమావేశంలో మాట్లాడారు.