MDK: జిల్లా గ్రంథాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా గ్రంథాలయాన్ని పరిశీలించారు. గ్రంథాలయంలోని పరిసరాలను, మరుగు దొడ్లను పరిశీలించారు. గ్రంథాలయంలో ఇంటర్నెట్ను ఏర్పాటు చేయాలన్నారు. నూతన పుస్తకాలు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. గ్రంథాలయాలు విజ్ఞాన బాండాగారాలన్నారు.