JGL: లింగంపేటలోని రైల్వే స్టేషన్ నుంచి ముంబై దాదర్ వరకు ప్రతి బుధవారం సాయంత్రం 05:40 నిమిషాలకు రైలు తిరిగి పునః ప్రారంభించారు. పరిసర ప్రాంత ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 1:25 గంటలకు దాదర్ చేరుకొనుంది. ఇదే రైలు తిరిగి గురువారం ముంబై నుంచి మధ్యాహ్నం 03:25 నిమిషాలకు బయలుదేరి 11 జగిత్యాలకు రానుంది.