WGL: శిశువుల్లో అతి ప్రమాదకరమైన వ్యాధుల పట్ల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య సూచించారు. మడికొండ సత్యసాయి కన్వెన్షన్ హాల్లో వరంగల్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఆధ్వర్యంలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ పదోవ వార్షిక సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎంపీ కడియం కావ్య హాజరయ్యారు.