MNCL: శ్రీరాంపూర్ సింగరేణి పరిధిలో కన్వేయన్స్ డ్రైవర్గా పనిచేస్తున్న అత్తర్ హుస్సేన్ను అకారణంగా విధుల నుంచి తొలగించారని సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సంఘం CITU రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. బెల్లంపల్లి రీజనల్ క్వాలిటీ జనరల్ మేనేజర్ రాజేశ్వర్ తన వ్యక్తిగత పనులు చేయలేదని కారణంతో డ్రైవర్ను విధుల్లోంచి తొలగించడం సరైనది కాదన్నారు.