SRPT: సూర్యాపేలో ఇండస్ట్రియల్ పార్కులు, ఐటీహబ్ రంగాన్ని తిరిగి పునరుద్ధరించాలని గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ కోరారు. ఆదివారం సూర్యాపేటలో మాట్లాడుతూ.. రెండు ఎకరాలు ఉన్న భూములకు నాల కన్వర్షన్ మీదనే రిజిస్ట్రేషన్లు చేసేలా ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.