KKD: పెద్దాపురం రామారావుపేటలో గల శ్రీ ప్రకాష్ సినర్జీ టేబుల్ టెన్నిస్ అకాడమీలో మూడురోజుల పాటు జరిగిన సిబియస్యి క్లాస్టర్ -7 టేబుల్ టెన్నీస్ ఛాంపియన్ షిప్ 2024–25 పోటీలు ఆదివారం ఘనంగా ముగిశాయి. గ్రూప్ – అండర్-14, అండర్-17, అండర్-19 బాలురు, బాలికలు, వ్యక్తిగత విభాగాల్లో విజేతలను ప్రకటించారు. వారికి బహుమతులు అందజేశారు.