NGKL: జిల్లా కేంద్రంలో హిందీభాషాసేవా సమితి ఎంజీఆర్ హిందీ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా హిందీ దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమ నిర్వాహకులు ఉపాధ్యాయులు షాకీర్ పాష మాట్లాడుతూ.. దేశాన్ని ఏకం చేయడంలో స్వాతంత్య్ర సంగ్రామంలో హిందీ భాష చేసిన కృషిని కొనియాడారు. హిందీ భాష మాట్లాడే వారు దేశ విదేశాలో అధికంగా ఉన్నారని తెలిపారు.