HYD: గోషామహల్ సర్కిల్ పరిధిలోని అన్ని జంక్షన్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి తెలిపారు. శుక్రవారం అబిడ్స్ జంక్షన్‌ను అధికారులతో కలిసి జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి పరిశీలించారు. పారిశుద్ధ్య పనులపై వివరాలు తెలుసుకున్నారు. పక్కాగా బహిరంగ ప్రదేశాల్లోని చేతను క్లియర్ చేయాలని సిబ్బందికి సూచించారు.