SRPT: సూర్యాపేటలో కాసరాబాద క్రాస్ రోడ్లో గల బధిరుల మానసిక రెసిడెన్షియల్ పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ఎస్ఈఆర్డీ ప్రెసిడెంట్ డి సుదర్శన్ ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయిలకు ఎదగాలని అన్నారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.