SRCL: వేములవాడ పట్టణంలోని బ్రిడ్జి పైన సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాములు ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు.పెరుగుతున్న నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్, రవాణా ఖర్చులతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. జిఏస్టి పేరుతో విచ్చలవిడి రేట్లు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని, వెంటనే పెరిగిన ధరలను తగ్గించాలని కోరారు.