»Holiday For Educational Institutions In Hyderabad September 5th 2023 Rain Effect
Rain effect: హైదరాబాద్లో విద్యా సంస్థలకు సెలవు
హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. దీంతోపాటు వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే భాగ్యనగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రోడ్లపై పెద్ద ఎత్తున నీరు చేరడంతో వాహనదారులు ప్రయాణించాలంటే ఇబ్బందిగా మారింది.
janasena party alliance with bjp in telangana assembly elections 2023
హైదరాబాద్లో విద్యా సంస్థలకు సెలవు
మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్ జిల్లాలకు కూడా వర్తింపు
భారీ వర్షం కారణంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
పెద్ద ఎత్తున కురుస్తున్న వర్షంతో జలమయంగా మారిన రోడ్లు
రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలిచి ప్రయాణాలకు ఆటంకం