ADB: ఇచ్చోడ మండలంలోని బాబ్జీపేట్ సర్పంచ్ గుండాల రామచందర్ మంగళవారం సాయంత్రం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను కలిశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నమ్మకంతో ఓటేసిన ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మల్లేశ్, కన్నమయ్య, గంగయ్య, రాజు తదితరాలు ఉన్నారు.