SRPT: వరంగల్లో ఆదివాసీల హక్కుల వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సదస్సుని నిర్వహించ తలపెట్టిన సభను,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు రద్దు చేయడం అప్రజాస్వామీకమని, ప్రజా సంఘాల ఐక్యవేదిక సూర్యాపేట జిల్లా కన్వీనర్ భద్రయ్య అన్నారు. ఆదివారం సూర్యాపేటలో వరంగల్లో జరిగే సభకు అనుమతులు రద్దు చేయడానికి వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు.