PDPL: రామగుండం సింగరేణి సంస్థ జీఎం ఆఫీస్లో కార్మిక సంఘ నాయకులతో పాటు వివిధ శాఖ అధికారులతో జీఎం లలిత్ కుమార్ స్ట్రక్చర్ సమావేశం నివసించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. గతంలో తీసుకున్న నిర్ణయాలను కొన్ని పరిష్కరించామని మరికొన్ని సమస్యలు పరిష్కరించవలసి ఉందని అన్నారు. కార్మిక సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఈ సమావేశంలో ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.