SDPT: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్-2024 రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. ఆదివారం రోయింగ్ విభాగంలో కాశబోయిన అభిజిత్, జాశ్వంత్ సిద్దిపేట జిల్లా తరుపున పాల్గొని రాష్ట్ర స్థాయిలో ప్రధమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా వారిని పలువురు అభినందించారు.