ATP: తాడిపత్రి మండలం తలారి చెరువు, ఊరు చింతల గ్రామాలలో రేపు గ్రామసభలు నిర్వహించనున్నారు. గ్రామసభలలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పాల్గొననున్నారు. కావున మండలంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని గ్రామ టీడీపీ నాయకులు కోరారు.