SKLM: రణస్థలం మండలం కోస్ట గ్రామంలో ఉన్న శ్రీ రాధా గోకులానంద ఆశ్రమంలో ఫిబ్రవరి నెల 3 నుంచి 7 వరకు శ్రీరాధాకృష్ణ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం ఉత్సవాల పనులను ఎంపీ కె అప్పలనాయుడు, ఎమ్మెల్యే ఈశ్వరరావు పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలన్నారు సిబ్బందికి సూచించారు.