HNK: హనుమకొండలోని బాలసముద్రంలో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ మీడియా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంజూరైన మైనార్టీ రుణాలను కాంగ్రెస్ నిలిపి వేసిందని తెలిపారు. మైనార్టీల సంక్షేమాన్ని అమలు చేయడం హక్కులను కాపాడడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారని విమర్శించారు.