WGL: సర్పంచ్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ బలపరిచిన శ్రీమతి కొట్టే శ్రీవాణి రమేష్, వార్డు సభ్యుల అభ్యర్థులకు మద్దతుగా బీజేపీ ఈరోజు పసరగొండ గ్రామంలో రోడ్ షోను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభ్యర్థులకు ఓటు వేయాల్సిందిగా ప్రజలను అభ్యర్థించారు.