GDWL: కేటీదొడ్డి మండలం నందిన్నె గ్రామంలో శుక్రవారం ధాన్యం కొనుగోళ్ళు కేంద్రాన్నిమార్కెట్ యార్డ్ ఛైర్మన్ కుర్వ హనుమంతు ప్రారంభించారు. గతంలో కరువు కాటకాలకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతంలో, గత పదేళ్ల నుంచి రైతులు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.