BDK: గిరిజన ప్రాంతమైన భీమవరం గ్రామంలో లయన్స్ క్లబ్ అశ్వాపురం స్టార్స్ ఆధ్వర్యంలో ఉచిత షుగర్ బీపీ,ఇతర సాధారణ వ్యాధులకు సంబంధించి మెడికల్ క్యాంపు ఇవాళ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో డాక్టర్ అజయ్ ప్రకాష్ ఎండి పేషంట్లకు పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణమైన వారికి ఉచితంగా లయన్స్ క్లబ్ వారు మందులు అందించడం జరిగింది.