MDCL: చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ పోచమ్మ గుడి మెయిన్ రోడ్డుపై వరదనీటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ మరమ్మతు పనులను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. కాలనీలు వరద ముంపుకు గురికాకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.