WGL: ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని గతంలో ఎస్ఎస్ఏ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఆదివారం మహబూబాబాద్‌లో జరిగిన సమావేశంలో టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బలాష్టి రమేష్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ చుంచు శ్రీశైలం, తుదితులు పాల్గొన్నారు.