VKB: తాండూరు నియోజకవర్గంలో రేపు మంత్రి వాటికి శ్రీహరి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. తాండూరు పట్టణ శివారులో ముదిరాజ్ భవన నిర్మాణానికి శంకుస్థాపనతో పాటు కోట్ పల్లి ప్రాజెక్టులో మత్స్య శాఖ ఆధ్వర్యంలో చేపలను వదలనున్నారు.