BDK: అశ్వారావుపేట మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ లాటరీ పద్ధతిలో ఖరారు చేశారు. మహిళ జనరల్‌కు 6, 8, 15, 16, 17, 20 వార్డులు కేటాయించగా పలువర్గాలకు 10, 13, 18, 19 వార్డులు కేటాయించారు. ఎస్సీ మహిళకు 2, 21 ఎస్సీ జనరల్‌కు 7, 22 ఎస్టీ మహిళకు 12 ఎస్టీ జనరల్‌కు, 9, 14 బీసీ మహిళకు, 4, 5 బీసీ జనరల్‌కు, 1, 3 వార్డులు కేటాయించారు.
Tags :