SKLM: గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ పండుగలను సమూహంగా జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమని పాతపట్నం MLA గోవిందరావు అన్నారు. పాతపట్నం (మ)పాసిగంగుపేటలో చత్రపతి శివాజీ యువసేన ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలలో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.