NGKL: నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని దేశిటిక్యాలలో ఆదివారం మహనీయుల జాతర పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 26న జిల్లా కేంద్రంలో మహనీయుల జాతర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పృథ్వీరాజ్ అన్నారు.