SRCL: దశలవారీగా పట్టణ అభివృద్ధి చేపట్టడం జరుగుతుందని ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని మూలవాగులోని గంగమ్మ ఆలయానికి వెళ్ళందుకు బ్రిడ్జి నిర్మాణం, పట్టణంలో ఉన్న ముస్లింలకు సంబంధించి అసంపూర్తిగా ఉన్న షాదీ ఖానా నిర్మాణా పనులకు శనివారం ఆది శ్రీనివాస్ శంకు స్థాపన చేశారు.