WNP: ఏదుల మండల బీజేపీ ఉపాధ్యక్షుడిగా శివశంకర్ యాదవ్‌ను బీజేపీ సీనియర్ నాయకులు నియమించారు. శివశంకర్ యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీని మరింత బలోపేతం చేసి నరేంద్ర మోదీ సంక్షేమ పథకాలు గ్రామంలోని ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తానన్నారు. దీంతో గ్రామంలోని పలువురు బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు.