SDPT: ABVP స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్గా సిద్దిపేటకు చెందిన వివేకవర్ధన్ను జిల్లా కేంద్రంలో జరిగిన 43వ రాష్ట్ర పహాసభల్లో ఎన్నుకున్నారు. ఇది వరకు రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా కొనసాగారు. వివేక్ వర్ధన్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పచెప్పిన విద్యార్థి పరిషత్ ప్రముఖులకు ధన్యవాదాలు తెలిపారు. విద్యారంగ సమస్యలపై నిత్యం పోరాడుతానని అన్నారు.