SRPT: గంజాయి, డ్రగ్స్ నిర్మలనకై కోదాడ పోలీసులు నిఘా పెంచడంతో డ్రగ్స్ మాపియా ప్రజల ప్రయాణించే బస్సులలో డ్రగ్స్ తరలిస్తున్నారు. సూర్యాపేట జిల్లా నల్లబండ గూడెం వద్ద గల తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన రామాపురంలో గల అంతరాష్ట్ర చెక్ వద్ద ఆదివారం పోలీసు తనిఖీలో భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రైవేటు బస్సులో డ్రగ్స్ ప్యాకెట్లతో యువకులు పట్టుబడ్డారు.