WGL: ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు తగ్గుతున్నాయి. 2024-25లో దేశంలోని 5,149 స్కూల్స్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. వాటిలో 70% తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి. TGలో 2,081 స్కూల్స్ ఖాళీగా ఉండగా, నల్లగొండలో 315, మహబూబాబాద్ 167, వరంగల్ లోని 135 పాఠశాలల్లో జీరో ఎన్రోల్మెంట్ నమోదయ్యింది. ఖాళీ స్కూల్స్లో 1.44 లక్షల మంది ఉపాధ్యాయులు విధుల్లో ఉన్నారు.