HNK: పరకాల పట్టణంలోని BRS క్యాంప్ కార్యాలయంలో ఇవాళ పట్టణ కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ZPTC సుమలత కరుణాకర్, మాజీ MPTC కోడెపాక సమ్మయ్య, మాజీ MLA చల్ల ధర్మారెడ్డి సమక్షంలో BRS పార్టీలో చేరారు. మాజీ MLA మాట్లాడుతూ.. రానున్న MPTC, ZPTC ఎన్నికల్లో కార్యకర్తలు కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.