BDK: అశ్వరావుపేట పట్టణంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను ఐటీడీఏ అధికారి ఏసీఎంవో రమేష్ సందర్శించారు. ఈ సందర్బంగా పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రాబోయే వార్షిక పరీక్ల లో 100% ఉత్తీర్ణత సాధించేలా కష్టపడి చదవాలని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యయులకు సూచించారు.