MDK: పాపన్నపేట మండలం వన దుర్గామాత ఆలయం ఎదుట సోమవారం తెల్లవారుజామున మంజీరా నది వరద ఉధృతి కొనసాగింది. ప్రధాన ఆలయం వంతెన పైనుంచి ఉవ్వెత్తున వరద జలాలు ఉగ్రరూపం దాల్చుతోంది. ఆలయం వైపు ఎవరిని వెళ్ళనీయకుండా రాజగోపురం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు.
Tags :