NGKL: మండలం తూడుకుర్తిలో బుధవారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు బోనాలతో ర్యాలీగా అమ్మవారి దేవాలయానికి చేరుకున్నారు. ఆయన సొంత గ్రామంలో బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే సందడి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.