HNK: JAN 18న ఖమ్మంలో జరగనున్న CPI శతవార్షికోత్సవ భారీ బహిరంగ సభకు భారీగా తరలి రావాలని CPI రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఇవాళ బాలసముద్రం CPI జిల్లా కార్యాలయంలో HNK, WGL జిల్లాల ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి అధ్యక్షతన జరిగింది. శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై, సభ విజయవంతం చేయాలని కోరారు.