HYD: చర్లపల్లి డివిజన్ నాగార్జున నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ కార్పొరేటర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ.. నాగార్జున నగర్ కాలనీ అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.