JGL: ప్రజలు 108, 102 అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లా మేనేజర్ భూమా నాగేందర్ అన్నారు. గర్భిణులను ఆసుపత్రికి చేర్చడం, చికిత్స అనంతరం తిరిగి వారి గమ్య స్థానాలకు చేర్చడమే ఈ 102 వాహనాల ప్రధాన ఉద్దేశ్యం అన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు 10 నిమిషాల్లో 108 వాహనం చేరుకుంటుందని ఆయన పేర్కొన్నారు.