JN: ప్రధాని మోడీ నిర్వహించిన మన్కి బాత్ కార్యక్రమాన్ని దేవరుప్పుల మండలం మాదాపురం గ్రామంలో బీజేపీ నేతలు వీక్షంచారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్న వారు ఆయన సూచనలు తమ జీవితాలలో అమలు చేస్తామని తెలిపారు. గ్రామాల అభివృద్ధి, రైతుల సంక్షేమం, యువత భవిష్యత్‌పై మోదీ చేసిన ప్రస్తావనలు ప్రత్యేకంగా ఆకర్షించాయి.