SRD: అంతర్జాతీయ ప్రమాణాలతో నిండిన AKAAY PLAY విద్యాసంస్థను 2026 గాను తెల్లాపూర్‌లో ప్రారంభిస్తున్నట్లు స్కూల్ కరస్పాండెంట్ బుచ్చిరెడ్డి తెలిపారు. ఎంతో వ్యయ ప్రయాసాలతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెల్లాపూర్ ప్రాంతంలోని ప్రజలకు ఆధునిక విద్యా సంస్థను ప్రారంభిస్తున్నామని అన్నారు. నూతన స్కూల్ ప్రారంభోత్సవానికి జిల్లా BJP అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి హాజరయ్యారు.