KMM: వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ శనివారం వైరా మున్సిపాలిటీ అభివృద్ధి అంశాలపై అఖిలపక్ష పార్టీ నాయకులతో భేటీ అయ్యారు. పట్టణ అభివృద్ధికి పార్టీ నాయకుల నుంచి సలహాలు సూచనలను స్వీకరించారు. పార్టీలకు అతీతంగా వైరా పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి గోపాలరావు, కాంగ్రెస్, పాల్గొన్నారు.