MDK: మనోహరాబాద్ మండలం కాళ్లకల్లో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు లదిపీర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ కమ్మరి వెంకటేశం, శ్రీశైలం గౌడ్ వీరబోయిన గోపాల్, ఉట్ల సత్యనారాయణ, మాజీ ఉప సర్పంచ్ రాజు యాదవ్, ఎండీ మొయిన్, బండ్ల స్వామి, వర్గాంటి రాములు, కారే ముత్యాలు, కనిగిరి హనుమతు పాల్గొన్నారు.